వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 7 KM వేగంతో పశ్చిమ దిశగా కదులుతోంది. ఇది కళింగపట్నానికి ఆగ్నేయంగా 100 KM, విశాఖ ఈశాన్యంగా 180 KM, గోపాల్పూర్కు దక్షిణంగా 150 KM దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న గంటల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.
బుధవారం రాత్రి విశాఖ– గోపాల్పూర్ మధ్య, కళింగపట్నం వద్ద తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.
Comments
Loading comments...

