Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో పోలీసుల ప్రత్యేక డ్రైవ్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 6:58 PM గుంటూరుGeneral
జిల్లాలో పోలీసుల ప్రత్యేక డ్రైవ్ - Udayam
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై గుంటూరు జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. 37 ఎఫ్‌ఐఆర్‌‌లు, 40 పెట్టి కేసులు, 10 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు.

Comments

G
Loading comments...