వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి.
అత్యధికంగా తెలకపల్లిలో 47.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దముద్దునూరు 21.3 మి.మీ, బొల్లంపల్లి 16.5 మి.మీ, తోటపల్లి 13.3 మి.మీ, వెల్దండ 12.0 మి.మీ, కల్వకుర్తి 4.8 మి.మీ, ఉప్పునుంతల 3.3 మి.మీ, తూడుకూర్తి 2.0 మి.మీ, యంగంపల్లి 1.0 మి.మీ, మంగనూర్ 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
Comments
Loading comments...

