వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లాలో 78 ఓపెన్, 9 రిజర్వ్ కేటగిరి మద్యం షాపుల రెన్యువల్‌కు గెజిట్ విడుదలైంది. సెప్టెంబరు 12 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్, హైబ్రిడ్ విధానాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
రెన్యువల్ కాని షాపులకు లాటరీ ద్వారా ఎంపిక జరుగుతుందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

