Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో బాల్య వివాహాలు, బాల శ్రీ కార్మికత్వాన్ని పూర్తిగా నిర్మూలించాలి

Follow Udayam on Google
anji kummari Aug 01, 2026 3:33 PM జోగులాంబ గద్వాల్ టెక్నాలజీ
జిల్లాలో బాల్య వివాహాలు, బాల శ్రీ కార్మికత్వాన్ని పూర్తిగా నిర్మూలించాలి - Udayam
పిల్లల హక్కుల పరిరక్షణ, భద్రత కల్పించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని గద్వాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ కళ్యాణ చక్రవర్తి అన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నాల్స “పిల్లలకు అనుకూల న్యాయ 2 సేవల పథకం 2024" పై చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల కోసం నిర్వహించిన ఒక రోజు అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

Comments

G
Loading comments...