Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా వైసీపీ అధ్యక్షుడు బెల్లానను కలిసిన శంబంగి

Follow Udayam on Google
B Ganga Sep 16, 2026 8:34 PM పార్వతీపురం మన్యంGeneral
జిల్లా వైసీపీ అధ్యక్షుడు బెల్లానను కలిసిన శంబంగి - Udayam
జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ను బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కలిశారు. చీపురుపల్లిలోని ఆయన నివాసంలో కలిసి సత్కరించి అభినందనలు తెలిపారు. వైసీపీ బలోపేతానికి కలిసికట్టుగా పని చేస్తామని శంబంగి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి పని చేయాలని బెల్లాన సూచించారు.

Comments

G
Loading comments...