Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీడిపప్పు చిన్న గింజే.. పోషకాలు మాత్రం పుష్కలం

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 10:52 AM జాతీయంGeneral
జీడిపప్పు చిన్న గింజే.. పోషకాలు మాత్రం పుష్కలం - Udayam
జీడిపప్పులో ప్రొటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలతోపాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల జీడిపప్పు 553 కిలోకేలరీల శక్తినిస్తుంది. కొద్ది పరిమాణంలో తీసుకున్నా విలువైన పోషకాలు అందుతాయి. 16వ శతాబ్దంలో పోర్చుగీసు నావికులు బ్రెజిల్‌ నుంచి జీడిమామిడి మొక్కలను గోవాకు తీసుకొచ్చారు. అనంతరం దేశంలోని తీరప్రాంతాలకు ఈ పంట విస్తరించింది. ప్రస్తుతం జీడిపప్పు ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో ఉంది.

Comments

G
Loading comments...