వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అర్చనా చౌదరి మాలిక్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నారు.
తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

