వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రిన్సిపాల్‌కు అసిస్టెంట్ కుక్ మసాజ్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. తనతో బలవంతంగా వ్యక్తిగత పనులు చేయిస్తున్నారని అసిస్టెంట్ కుక్ ఆరోపించారు.
భార్య అనారోగ్యంతో ఇంటికి వెళ్లేందుకు అనుమతించకుండా వేధిస్తున్నారని తెలిపారు. ఈ నెల 22న ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప, స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

