వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వేలో ‘జీరో ఆల్కహాల్’ నిబంధనతో మద్యం తాగని లోకోపైలట్లు కూడా క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్నారు. మద్యం తీసుకోకున్నా రక్తంలో 10 ఎంజీ/డీఎల్ వరకు ఇథనాల్ కనిపించవచ్చని లోకోపైలట్ల సంఘం వాదిస్తోంది.
బిలాస్‌పుర్ రైలు ప్రమాద విచారణలో శ్వాస పరీక్షల్లో ఆల్కహాల్ లేదని తేలినా, రక్త నమూనాల్లో ఇథనాల్ గుర్తించారు. స్వల్ప ఆల్కహాల్ స్థాయులపై రైల్వేబోర్డు నిర్ణయం పెండింగులో ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

