Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుల్‌ చేతివేలు కొరికిన ర్యాపిడో డ్రైవర్‌

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 10:59 AM హైదరాబాద్General
కానిస్టేబుల్‌ చేతివేలు కొరికిన ర్యాపిడో డ్రైవర్‌ - Udayam
హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టలో మద్యం మత్తులో ఉన్న ర్యాపిడో డ్రైవర్‌ అజీజ్‌ కానిస్టేబుల్‌ నవీన్‌ చేతివేలిని కొరికాడు. శుక్రవారం రాత్రి డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మద్యం తాగినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదుకు యత్నించారు. దీంతో అజీజ్‌ ట్రాఫిక్‌ ఎస్సై శ్రీధర్‌గౌడ్‌ను కిందపడేసి, గంటన్నరపాటు హంగామా చేశాడు. ఠాణాకు తరలిస్తుండగా కానిస్టేబుల్‌ వేలిని కొరికాడు. గాయపడిన నవీన్‌ను ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...