Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమిషనర్‌కు సీనియర్‌ సిటిజన్ల వినతి

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 9:48 AM జగిత్యాలGeneral
కమిషనర్‌కు సీనియర్‌ సిటిజన్ల వినతి - Udayam
రాష్ట్ర సీనియర్‌ సిటిజన్స్‌ చీఫ్‌ కమిషనర్‌ నిర్మలాదేవిని జగిత్యాలకు చెందిన సీనియర్‌ సిటిజన్స్‌ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిరాదరణకు గురవుతున్న వృద్ధులకు సేవలందిస్తున్న తమ అసోసియేషన్‌కు గది కేటాయించాలని కోరారు. వృద్ధులకు సేవలను కొనసాగించాలని నిర్మలాదేవి సూచించారు. ఈ కార్యక్రమంలో హన్మంతరెడ్డి, విశ్వనాథం, విజయ్‌, అశోక్‌రావు, యాకూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...