వార్తలకు తిరిగి వెళ్లండి
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న పోలీసులు వైసీపీ ఏజెంట్లను కౌంటింగ్ హాల్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని సమాచారం.
దీనిపై వైసీపీ నేత తన్నీరు నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెంట్లను ఎందుకు అడ్డుకుంటున్నారని అక్కడే ఉన్న సీఐ వెంకటేశ్వర్లును నిలదీశారు.
Comments
Loading comments...

