Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. టాపర్‌గా శుభమ్‌ కుమార్‌

Follow Udayam on Google
Ravi Shukla Jun 01, 2026 9:39 AM జాతీయంGeneral
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. టాపర్‌గా శుభమ్‌ కుమార్‌ - Udayam
దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు ఆదివారం అర్ధరాత్రి విడుదలయ్యాయి. మొత్తం 56,880 మంది విద్యార్థులు అర్హత సాధించగా, ఐఐటీ దిల్లీ జోన్‌కు చెందిన శుభమ్‌ కుమార్‌ టాపర్‌గా నిలిచాడు. విశాఖకు చెందిన సందీప్‌ 5వ ర్యాంక్ సాధించాడు. విద్యార్థులు jeeadv.ac.in లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. జూన్ 2 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...