వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీరిలో సీనియర్ న్యాయవాది వి.మోహన, వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ్, జస్టిస్ అరుణ్ పళ్లి ఉన్నారు.
కాగా, న్యాయవాది మోహన చేరికతో సుప్రీంకోర్టులో మహిళా జడ్జిల సంఖ్య రెండుకు చేరింది.
Comments
Loading comments...

