వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా సవరపేట కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మూలపేట గ్రామానికి చెందిన దారపు రాజు (29) అనే యువకుడు మృతి చెందాడు.
భార్యను కోటబొమ్మాళిలో వదిలి బైక్‌పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ నెల 10నే అతనికి వివాహం కాగా, పెళ్లైన 20 రోజులకే నవ వరుడు ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Loading comments...

