వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగాం మండలం జడ్యాడలో దళిత యువకులపై దాడికి పాల్పడిన నిందితులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల సంయుక్త మండలి డిమాండ్ చేసింది. బాధితులకు రక్షణ కల్పించేందుకు గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని కోరింది.
గతంలో జరిగిన దుర్యోధన మృతి ఘటనను పునర్విచారించాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నందిగాం పోలీసులకు బుధవారం వినతిపత్రం సమర్పించారు.
Comments
Loading comments...

