Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడవల్లి, గంజాయిభద్రలో టీడీపీ అభ్యర్థుల విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 12:21 PM గుంటూరుGeneral
జడవల్లి, గంజాయిభద్రలో టీడీపీ అభ్యర్థుల విజయం - Udayam
గుంటూరు జిల్లా జడవల్లి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మిక్కిలి శ్రావణి 74 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మన్యం జిల్లా సాలూరు మండలం గంజాయిభద్ర ఎంపీటీసీ స్థానంలోనూ టీడీపీ అభ్యర్థి చిరంజీవి గెలుపొందారు.

Comments

G
Loading comments...