Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయకు సత్కారం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 22, 2026 9:32 PM శ్రీకాకుళంGeneral
జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయకు సత్కారం - Udayam
శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయను ఆముదాలవలస, పాతపట్నం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూన రవికుమార్, మామిడి గోవిందరావు, సీఈఓ వెంకటరామన్ ఘనంగా సత్కరించారు. జడ్పీటీసీ అభ్యర్థులకు ఇదే చివరి సమావేశం కావడంతో ఆమెను జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం సన్మానించి అభినందించారు. 5 సంవత్సరాల పదవి కాలంలో జిల్లా ప్రజల అభివృద్ధి విషయంలో ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.

Comments

G
Loading comments...