Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ చిన్నరేవల్లి గ్రామంలో జన్మదిన వేడుకలో పాల్గొన్నారు

Follow Udayam on Google
anji kummari Aug 19, 2026 7:29 PM మహబూబ్‌నగర్General
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ చిన్నరేవల్లి గ్రామంలో జన్మదిన వేడుకలో పాల్గొన్నారు - Udayam
బాలానగర్ మండల్ చిన్నరేవల్లి గ్రామంలో జరిగిన మాజీ ఉప సర్పంచ్ దండు క్రిష్ణయ్య మనవరాలు మొదటి జన్మదిన వేడుకలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఆయన మాట్లాడుతూ చిన్నారి ప్రతి ఏటా కొత్త విషయాలు నేర్చుకొని ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని దీవించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...