వార్తలకు తిరిగి వెళ్లండి
అంతర్జాతీయBreaking
భారత పర్యటనకు జపాన్ ప్రధాని

భారత్-జపాన్ 16వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు జపాన్ ప్రధాని సనాయ్ తకైచి టోక్యో నుంచి ఢిల్లీకి బయలుదేరారు. జూలై 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు ఆమె భారతదేశంలో అధికారికంగా పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, సెమీకండక్టర్లు, రక్షణ రంగ సాంకేతికత మరియు సముద్ర భద్రత వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
Comments
Loading comments...