వార్తలకు తిరిగి వెళ్లండి

జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో మంగళవారం సుమారు 200 మంది ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయాలని, తమ పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఎన్‌ఎంయూఏ నాయకులు మాట్లాడుతూ, ఆర్టీసీ మనుగడ కోసం తమ న్యాయమైన పోరాటాన్ని అలుపెరగకుండా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. యాజమాన్యం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని కోరారు.
Comments
Loading comments...

