వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖ నేతలతో సమావేశమయ్యారు.
పార్టీ పరిస్థితి, కార్యకర్తల బలోపేతం, ప్రజల స్పందనపై చర్చించినట్లు సమాచారం. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.
Comments
Loading comments...

