Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 5:50 PM సూర్యాపేటGeneral
సూర్యాపేటలో ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే - Udayam
సూర్యాపేటలో గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. అనంతరం తొలి గణపతి వాహనాన్ని స్వయంగా నడిపారు. కోలాటాలు, కళాకారుల నృత్యాల మధ్య ఊరేగింపు సాగింది. పట్టణ ప్రజలు దారిపొడవునా కొబ్బరికాయలు కొడుతూ, మంగళహారతులతో వినాయకుడికి స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...