వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఎదురైన టెస్టు సిరీస్ పరాజయాలే మచ్చలని వసీం జాఫర్ అన్నారు. వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రం గంభీర్‌పై పెద్దగా విమర్శలు లేవన్నారు.
సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లను తప్పించే విధానాన్ని మెరుగ్గా నిర్వహించాల్సిందన్నారు. న్యూజిలాండ్‌తో 0-3, దక్షిణాఫ్రికాతో 0-2 ఓటములు గంభీర్ కోచింగ్‌లో గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

