వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం మార్చాల జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అక్షర అనే విద్యార్థిని జాతీయస్థాయి జూనియర్ గర్ల్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ కు ఎంపికైంది.
ఈ నెల 25న ఛత్తీస్‌గఢ్‌లో జరిగే పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు యూసుఫ్ బాబా, తస్లీమోద్దీన్, ఆవ గణేష్, అశోక్ గౌడ్ తదితరులు అక్షరను సన్మానించారు.
Comments
Loading comments...

