Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు!

Follow Udayam on Google
Rina Shah May 18, 2026 5:49 PM జాతీయంమార్కెట్లు
నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు! - Udayam
అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ఐటీ స్టాక్స్ అండతో కోలుకున్నాయి. ఒకానొక దశలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్, చివరకు 77 పాయింట్ల లాభంతో 75,315 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా కోలుకుని 6 పాయింట్ల స్వల్ప లాభంతో 23,649 వద్ద స్థిరపడింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 111 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Comments

G
Loading comments...