Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం కొనుగోళ్లలో అంత నిర్లక్ష్యమా?

Follow Udayam on Google
Ravi Dubey Jun 20, 2026 2:44 PM హైదరాబాద్General
ధాన్యం కొనుగోళ్లలో అంత నిర్లక్ష్యమా? - Udayam

Photo Gallery

ధాన్యం కొనుగోళ్లలో అంత నిర్లక్ష్యమా? - gallery image 1
ధాన్యం కొనుగోళ్లలో అంత నిర్లక్ష్యమా? - gallery image 2
కాంగ్రెస్ ప్రభుత్వం జొన్న పంటను కొనుగోలు చేయకపోవడంతో మనస్తాపం చెంది ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన రైతు పాండురంగ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...