Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాక్వెలిన్ కొత్త ప్లాన్ ఏంటో?

Follow Udayam Digital on Google
Ravi Shukla Jun 18, 2026 10:24 AM ఆల్ ఇండియా వైరల్ వార్తలు
జాక్వెలిన్ కొత్త ప్లాన్ ఏంటో? - Udayam Digital
అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన తొలి పూర్తి స్థాయి హారర్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నాట్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఈ నెలాఖరులోనే ప్రారంభం కానుందని ఆమె సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. హారర్, ఎమోషన్, మ్యూజిక్ కలబోతగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో జాక్వెలిన్ సరసన ఇద్దరు హీరోలు నటించనుండగా, చాలా కాలంగా ఎదురుచూస్తున్న వైవిధ్యమైన స్క్రిప్ట్ దొరకడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం.

Comments

G
Loading comments...