వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తేదారుకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు మహబూబాబాద్ నీటిపారుదల శాఖ డివిజన్ కార్యాలయ ఆస్తులను జప్తు చేశారు.
ఎమ్మెల్యే కాల్వ నిర్మాణ పనులకు సంబంధించి రూ.3.72 కోట్లు డిపాజిట్ చేయాలన్న ఆదేశాలు అమలు చేయకపోవడంతో సిబ్బంది ఈ చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

