Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలపై ఆంక్షలు

Follow Udayam on Google
SAI NATH Sep 23, 2026 11:38 AM అంతర్జాతీయంGeneral
బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలపై ఆంక్షలు - Udayam
అమెరికా ఆంక్షలు అమల్లోకి రావడంతో బాగ్దాద్‌ విమానాశ్రయానికి ఇరాన్‌ విమానాల రాకపోకలను ఇరాక్‌ నిలిపివేసింది. ఈ మేరకు ఇరాక్‌ పౌర విమానయాన సంస్థ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఇరాన్‌ విమానాలకు ఆశ్రయం కల్పించే ఎయిర్‌పోర్టులపై చర్యలు తప్పవని అమెరికా హెచ్చరించింది. బాగ్దాద్‌ నుంచి ఇరాన్‌ విమానాలను నజఫ్‌ ఎయిర్‌పోర్టుకు తరలించే అంశంపై ఇరాక్‌ చర్చలు జరుపుతోంది.

Comments

G
Loading comments...