Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాక్ గగనతలంతో 4 గంటలు తగ్గిన ప్రయాణం

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 9:21 AM అంతర్జాతీయంGeneral
ఇరాక్ గగనతలంతో 4 గంటలు తగ్గిన ప్రయాణం - Udayam
ఇరాక్ గగనతలాన్ని ఉపయోగించడం ప్రారంభించడంతో న్యూయార్క్, నెవార్క్‌ విమాన ప్రయాణ సమయం 4 గంటలు తగ్గిందని ఎయిరిండియా తెలిపింది. దీంతో ఇంధనం 10 శాతం ఆదా అవుతుందని పేర్కొంది. గతంలో రోమ్‌లో ఆగి వెళ్లాల్సిన విమానాలు ఇప్పుడు నేరుగా వెళ్తున్నాయి. దీంతో ప్రయాణ సమయం 20 గంటల నుంచి 16 గంటలకు తగ్గింది.

Comments

G
Loading comments...