వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఐపీఎల్-2026 ఫైనల్ మ్యాచ్ నేడు ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగనుంది. రెండోసారి ట్రోఫీని దక్కించుకోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
ఈ తుది పోరులో కోహ్లీ-రబాడా, గిల్-భువనేశ్వర్, పడిక్కల్-రషీద్ ఖాన్ మధ్య జరిగే కీలక పోరు మ్యాచ్ ఫలితాన్ని శాసించనుంది. సమఉజ్జీలైన రెండు జట్ల మధ్య జరిగే ఈ టైటిల్ పోరు అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచనుంది.
Comments
Loading comments...
