వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త iPhone Duo 2TB ధర అక్షరాలా ₹4.49 లక్షలు. అంత డబ్బుతో ఫోన్ కొనకుండా పెట్టుబడి పెడితే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. 'ఒక ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే 11% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR)తో 10 ఏళ్లలో ₹12.7 లక్షలు, 15 ఏళ్లలో ₹21.5 లక్షలు, 20 ఏళ్లలో ₹36.2 లక్షలకు పెరుగుతుంది.
CAGR పెరిగే కొద్దీ రాబడి కూడా పెరుగుతుంది. కానీ ఫోన్ రేటు తగ్గుతూ పోతుంది' అని నిపుణులు అంటున్నారు. మీ కామెంట్?
Comments
Loading comments...

