వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఐఓసీ తెలిపింది. పంట కోతలు, ప్రైవేట్ బంకుల్లో అధిక ధరల వల్ల ప్రభుత్వ బంకుల్లో తాత్కాలికంగా గిరాకీ పెరిగిందని వివరించింది.
మొత్తం 42,000 బంకుల్లో కొన్నింటిలోనే ఈ సమస్య వచ్చిందని పేర్కొంది. ఇంధన సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేవని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని సంస్థ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

