Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాహిల్‌ ఆత్మహత్యపై పోలీసుల దర్యాప్తు

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 7:08 AM జాతీయంGeneral
సాహిల్‌ ఆత్మహత్యపై పోలీసుల దర్యాప్తు - Udayam
ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్‌ వకోడె ఆత్మహత్య ఘటనపై పరీక్షా కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రొఫెసర్ వేధింపుల కారణంగానే తమ కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...