వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును బోర్డు పొడిగించింది. లేట్ ఫీజు లేకుండా నవంబర్ 10 వరకు, రూ.1,000 ఆలస్య రుసుముతో నవంబర్ 17 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది.
గడువును మరోసారి పొడిగించబోమని స్పష్టం చేసింది. ఈ వివరాలను విద్యార్థులకు తెలిసేలా నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని కాలేజీలకు సూచించింది.
Comments
Loading comments...

