Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డిలో అధ్వానంగా అంతర్గత రోడ్లు

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 10:17 AM సంగారెడ్డిGeneral
సంగారెడ్డిలో అధ్వానంగా అంతర్గత రోడ్లు - Udayam
సంగారెడ్డి మున్సిపాలిటీలోని పలు అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బృందావన్‌ కాలనీ, ఆదర్శనగర్‌, మైత్రి నగర్‌, ఓడీఎఫ్‌ కాలనీ, ఆదిత్యనగర్‌లో రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. వర్షం సమయంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...