వార్తలకు తిరిగి వెళ్లండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 125వ వార్షికోత్సవం సందర్భంగా క్లాసిక్ 650 హైపర్‌షిఫ్ట్ బైక్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.4,25,589. కాంతిని బట్టి ఎరుపు, ఆకుపచ్చ, బంగారు రంగుల్లో కనిపించడం ప్రత్యేకత.
కేవలం 125 బైక్‌లను మాత్రమే విక్రయించనున్నారు. అక్టోబర్ 28 వరకు విక్రయాలు కొనసాగుతాయి. నవంబరులో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇందులో 647.95 సీసీ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉన్నాయి.
Comments
Loading comments...

