వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ సమావేశమయ్యారు. ఇరు నేతలు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్న అనంతరం చర్చలు ప్రారంభించారు.
భారత్-పోలాండ్ సంబంధాల బలోపేతం, కొత్త అవకాశాల అన్వేషణతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరు నేతలు చర్చించనున్నారు.
Comments
Loading comments...

