Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు మోడల్ బస్‌స్టాండ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి సీతక్క

Follow Udayam on Google
Harika Oct 22, 2026 1:00 PM ములుగు General
ములుగు మోడల్ బస్‌స్టాండ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి సీతక్క - Udayam

Photo Gallery

ములుగు మోడల్ బస్‌స్టాండ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి సీతక్క - gallery image 1
ములుగు మోడల్ బస్‌స్టాండ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి సీతక్క - gallery image 2
ములుగు మోడల్ బస్‌స్టాండ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి సీతక్క - gallery image 3
ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మోడల్ బస్‌స్టాండ్ పనులను మంత్రి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...