Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

CA ఇంటర్ Sep 2026 ఫలితాలు విడుదల

Follow Udayam on Google
Harika Oct 22, 2026 12:47 PM జాతీయంGeneral
CA ఇంటర్ Sep 2026 ఫలితాలు విడుదల - Udayam
CA ఇంటర్‌ సెప్టెంబర్‌ 2026 ఫలితాలను ICAI విడుదల చేసింది. ముంబైకి చెందిన నీల్ రాజేశ్, నాసిక్‌కు చెందిన చందక్ సాక్షి 502 మార్కులు (83.67%) సాధించి సంయుక్తంగా మొదటి ర్యాంక్‌ పొందారు. గ్రూప్‌-1లో 1,00,301 మందికి 23,210 మంది (23.14%) ఉత్తీర్ణులయ్యారు. గ్రూప్‌-2లో 68,400 మందికి 12,938 మంది పాసయ్యారు. విద్యార్థులు రోల్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్లతో ICAI వెబ్‌సైట్‌లో ఫలితాలు చూడవచ్చు.

Comments

G
Loading comments...