వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురికావడంతో కాకినాడలోని ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఎంపీ సానా సతీష్ బాబు ఆస్పత్రికి వెళ్లి యనమలకు అందిస్తున్న చికిత్సను పర్యవేక్షించారు.
Comments
Loading comments...

