Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాణదాతలుగా ఇందూరు పోలీసులు!

Follow Udayam on Google
Harika Jun 15, 2026 11:12 AM నిజామాబాద్General
ప్రాణదాతలుగా ఇందూరు పోలీసులు! - Udayam
ఇందూరు పోలీసులు కేవలం శాంతిభద్రతలకే పరిమితం కాకుండా, ఆపదలో ఉన్నవారికి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. రోడ్డుపై స్పృహతప్పిన వారికి సీపీఆర్ చేయడం, తలసీమియా బాధితులకు రక్తదానం చేయడంలో ముందుంటున్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 600 యూనిట్ల రక్తాన్ని రెడ్‌క్రాస్‌కు సమకూర్చి, రాష్ట్రస్థాయి గుర్తింపు పొందారు. ఈ విశేష సేవలకు గాను గవర్నర్ చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు అందుకుని ఆదర్శంగా నిలిచారు.

Comments

G
Loading comments...