Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి ప్రజావాణికి అధికారుల గైర్హాజరు

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 1:12 PM నిజామాబాద్General
ఇందల్వాయి ప్రజావాణికి అధికారుల గైర్హాజరు - Udayam
ఇందల్వాయిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి వివిధ శాఖల అధికారులు హాజరుకావడం లేదని ఎంపీవో శ్రీనివాస్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండు వారాలుగా ఎంపీడీవో అనంతరావు సూచించినా అధికారుల తీరు మారలేదన్నారు. ఎంపీడీవో శిక్షణలో ఉండటంతో సోమవారం ఎంపీవో ప్రజావాణి నిర్వహించారు. అధికారుల గైర్హాజరుతో గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...