వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తెచ్చే సమయం ఆసన్నమైందని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ తెలిపారు. డీప్‌ఫేక్స్, నకిలీ కంటెంట్‌ను అరికట్టడానికి ప్రస్తుతం ఐటీ నిబంధనలను వాడుతున్నట్లు పేర్కొన్నారు.
సాంకేతిక మార్పులకు అనుగుణంగా, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే దుర్వినియోగాన్ని అడ్డుకునేలా ఈ కొత్త చట్టం ఉంటుందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇదివరకే సూచించారు. త్వరలోనే దీని ముసాయిదా రూపొందనుంది.
Comments
Loading comments...

