వార్తలకు తిరిగి వెళ్లండి
గ్లోబల్ వేదికపై భారత్ సంచలనం

భారత టెలికాం శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సమృద్ధ్ గ్రామ్' ఇంటిగ్రేటెడ్ ఫిజిటల్ సర్వీసెస్ ప్రాజెక్టుకు అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) ప్రకటించిన ప్రతిష్టాత్మక 'WSIS ప్రైజెస్ 2026' గ్లోబల్ విజేతగా భారత్ నిలిచింది.
ఈ విజయం దేశానికే గర్వకారణమని, డిజిటల్ ఇండియా కోసం ప్రధాని నరేంద్ర మోదీ కన్న కలలకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు అని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...