వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఫార్మా రంగానికి అవసరమైన కీలక ముడిసరుకులు, ఏపీఐల (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్) కోసం మనం ఇంకా చైనాపైనే ఆధారపడుతున్నాం. ఈ దిగుమతులు ఏకంగా 65 శాతంగా ఉన్నాయని నీతి ఆయోగ్ మంగళవారం వెల్లడించింది.
దేశీయంగా ఫార్మా ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ, కీలక స్టార్టింగ్ మెటీరియల్స్ కోసం డ్రాగన్ కంట్రీపై ఈ స్థాయి డిపెండెన్సీ ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆధారపడటాన్ని తగ్గించడంపై నీతి ఆయోగ్ కీలక సూచనలు చేసింది.
Comments
Loading comments...

