Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లాండ్ పర్యటనకు భారత వన్డే జట్టు ప్రకటన

Vamshika Jun 22, 2026 7:07 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
ఇంగ్లాండ్ పర్యటనకు భారత వన్డే జట్టు ప్రకటన - Udayam Digital
శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లాండ్ పర్యటనకు 15 మందితో కూడిన భారత వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో కోహ్లీ, రోహిత్, బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లకు చోటు దక్కింది. జూలై 14 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. ఇక గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు దూరమవగా, ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు. భారత్ మొదట ఐర్లాండ్‌తో, తర్వాత ఇంగ్లాండ్‌తో టీ20లు, వన్డే సిరీస్‌లలో తలపడనుంది.

Comments

G
Loading comments...