వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్ రక్షణ బలం పెంపు
Ravali Jun 22, 2026 5:26 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

దేశ రక్షణను బలోపేతం చేస్తూ, అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఐఎన్‌ఎస్ దుణగిరి, సంశోధక్, అగ్రయ్ యుద్ధ నౌకలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇవి శత్రువులను ఎదుర్కోవడంతో పాటు సముద్ర అధ్యయనానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
ఈ స్వదేశీ నౌకలు రాడార్, సెన్సార్లతో సన్నద్ధమై, క్లిష్టమైన వాతావరణంలోనూ సమర్థవంతంగా పనిచేస్తాయి. సముద్ర జలాలపై పట్టు సాధించే దిశగా భారత్ చేపట్టిన రక్షణ రంగ ప్రయాణంలో ఇవి కీలక మైలురాళ్లుగా నిలుస్తాయి.
Comments
Loading comments...